Ticker

10/recent/ticker-posts

Ek Dum Ek Dum Tiger Nageswara Rao Lyrics - Anurag Kulkarni


Singer Anurag Kulkarni
Composer GV Prakash Kumar
Music GV Prakash Kumar
Song Writer Bhaskarabatla

Lyrics

ఇంటికి ఎల్లగానే

దిష్టి తీసుకోవే

ఇంత అందమేంటే

ఏట్టా పుట్టావే 



చిన్న నవ్వుతోనే

చిట్టి గుండెలోనే

మందు గుండు కూరి

మంటే పెట్టవే

 


బందోబస్తు బాగున్నా

బంగ్ల వే నువ్వు

దోచుకోడానికే

గోడేదుకి వచ్చానే 



తాళమే వేసిన

ట్రంకు పెట్టేవే నువ్వు

కొల్లగొట్టి పోకుండా

ఎన్నాళ్లని వుంటానే

 


ఏక్ దమ్ ఏక్ దమ్ ఏక్ దమ్ నాచ్చేసావే

ఏక్ దమ్ ఏక్ దమ్ యెల్లకిల్లా పడేసావే

ఏక్ దమ్ ఏక్ దమ్ ఏక్ దమ్ నాచ్చేసావే

ఏక్ దమ్ ఏక్ దమ్ యెల్లకిల్లా పడేసావే 



కోపంగా కళ్లతో కారప్పొడి జల్లోదే

గోరంగ పూటకో యుద్ధం చెయ్యోదే

మోతంగ ఆశలే పెట్టుకున్నా నీ మీదే

అడ్డంగా అడ్డంగా తలాడించి చంపోద్దే 



పుట్టక పుట్టక ఇప్పటికిప్పుడు పిచ్చిగా ప్రేమ పుట్టిందే

ముద్దనే ముట్టక నిద్ర పట్టక తేడా కొట్టిందే

నచ్చక నచ్చక నచ్చిన పిల్లని ఎవడు

వద్దనుకుంటాడే

కాబట్టే నా ప్రాణం నిన్నే తెచ్చి ఇమ్మంటున్నదే 



ఏక్ దమ్ ఏక్ దమ్ ఏక్ దమ్ నాచ్చేసావే

ఏక్ దమ్ ఏక్ దమ్ యెల్లకిల్లా పడేసావే

ఏక్ దమ్ ఏక్ దమ్ ఏక్ దమ్ నాచ్చేసావే

ఏక్ దమ్ ఏక్ దమ్ యెల్లకిల్లా పడేసావే



తీరిగ్గా నువ్వులా ఆలోచిస్తా కూర్చుంటే

ఈలోగా పుణ్యకాలమంతా పొతాదే

కాబట్టే ఇప్పుడే నచ్చానని చెప్పేస్తే

ఈరోజే ఈరోజే మోగించేద్దాం బజాలే 



అచ్చట ముచ్చట తీరకపోతె వయసె వెర్రెక్కిపోతదే

అచ్చిక్క బుచ్చిక్క లాడకపోతే ఉసూరంటదే

వెచ్చగా వెచ్చగా మచ్చిక ఐతే లోకం పచ్చగా ఉంటాదే

పచ్చల్లో పడకుండా కచాబాదం లాగ ఉండొదే 



ఏక్ దమ్ ఏక్ దమ్ ఏక్ దమ్ నాచ్చేసావే

ఏక్ దమ్ ఏక్ దమ్ యెల్లకిల్లా పడేసావే

ఏక్ దమ్ ఏక్ దమ్ ఏక్ దమ్ నాచ్చేసావే

ఏక్ దమ్ ఏక్ దమ్ యెల్లకిల్లా పడేసావే 



ఇంటికి ఎల్లగానే

దిష్టి తీసుకోవే

ఇంత అందమేంటే

ఏట్టా పుట్టావే 



చిన్న నవ్వుతోనే

చిట్టి గుండెలోనే

మందు గుండు కూరి

మంటే పెట్టవే 



బందోబస్తు బాగున్నా

బంగ్ల వే నువ్వు

దోచుకోడానికే

గోడేదుకి వచ్చానే 



తాళమే వేసిన

ట్రంకు పెట్టేవే నువ్వు

కొల్లగొట్టి పోకుండా

ఎన్నాళ్లని వుంటానే



దయచెసి తప్పులు ఉంటే క్షమించండి.

Ek Dum Ek Dum Tiger Nageswara Rao Watch Video


Post a Comment

0 Comments