Ticker

10/recent/ticker-posts

DevaRaaja Song Lyrics Baby Vijai Bulganin - Arya Dhayal

DevaRaaja Baby Vijai Bulganin Lyrics - Arya Dhayal


 DevaRaaja Baby Vijai Bulganin
Singer Arya Dhayal
Composer Vijai Bulganin
Music Vijai Bulganin
Song Writer Kalyan Chakravarthi

Lyrics

ఆమె: తదుమ్ తనిక తకుమ్

తనీయ తకదును తదుమ్

తనిక తదుమ్ తనిక తా



ఆమె: తదుమ్ తనక తధిమ్

తనక తకధిను తదుమ్

తనిక తదుమ్ తనక తా



ఆమె: దేవ రాజ సేవ్య మూర్ధనే

కీర్ణలోచనే, ఆ ఆ

భావ బీజ గణ్య వాహిని

నిత్య నూతనే, ఆ ఆ



ఆమె: మలయజ హాస హాస్య

వినిమయముగ లలిత సాధ్వితే

సరసిజ వీక్ష నాక్ష

విభజిత కావ్య కధన నాయికే



ఆమె: ప్రభవ ప్రభకలిత

విభవ శుభ జలిత

విభుధ సంస్తుత్య భూమికా



ఆమె: మలుపు కనపడని

మునుపు ఎదురవని

జగతి చేరింది తెలియక

ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ

ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ



ఆమె: నిజమనుకోనే క్రీనీడలే

అడుగడుగున ఉంటాయని

తెలుపదు కదా ఓ పాఠమై, చదువే



ఆమె: నిలకడ అనే ఆ మాటకే

నిలబడమనే అర్ధం అని

అతి సులువుగ అనిపించదే బ్రతుకే



ఆమె: భ్రమలమై కాన భ్రమణమే చేసి

భ్రమరమౌతుంది కాలమే

అడుగు తడబడగా నేర్చుకొను నడక

దాటుకొస్తుంది కాలమే



ఆమె: వెలుగు చినుకుల్లో వెలిగి పోలేక

వెలిగి వస్తుంది చీకటే

కలుసుకున్నంత కలిసిపోకంటూ

మనకు చూపేను బాసటే



ఆమె: జారే జారే నెర్రలపై

ప్రయాణమే ఈ జీవితం

పరాకనే తెర దాటితే

జయం సదా (సదా)

ఆఆ ఆఆ ఆ ఆఆ

ఆఆ ఆఆ ఆ ఆఆ



ఆమె: దేవ రాజ సెవ్య మూర్ధనే

కీర్ణలోచనే ఏ ఏ ఏ ఏ




DevaRaaja Baby Vijai Bulganin Watch Video

Post a Comment

0 Comments