Ticker

10/recent/ticker-posts


Ganesh Anthem Lyrics - Kareemullah, Maneesha Pandranki


Ganesh Anthem
Singer Kareemullah, Maneesha Pandranki
Composer Thaman S
Music Thaman S
Song Writer Kasarla Shyam

Lyrics

మోరియా, ఆ ఆ ఆ ఆ

గణపతి బప్పా మోరియా

జై బోలో గణేష్ మహారాజ్ కీ… జై



బిడ్డా..! ఆన్తలేదు

సప్పుడు జెర గట్టిగా చేయమను



అరె తీస్ పక్కన పెట్టండ్రా మీ తీన్ మార్…

మా చిచ్చా వచ్చిండు…

ఎట్లుండాలే..!

కొట్టర కొట్టు సౌమారు, (సౌమారు)




(జై జై)

శంభో శంభో శంభో రే

లంబోదర ఆయారే

బోలో గం గం

గణపతి బప్పా మోరియారే



ఏ, శంభో శంభో శంభో రే

అంబా సంబుని కుమారే

భం భం బోలే అంటూ

గజ్జే కట్టి నాచోరే



ఓ దేవా నీ ఏన్గు

రూపమెంతో గమ్మతి

మా దేవా మేం కట్టినాము

మీతో సోపతి

 



దండమయ్య రెండు సేతులెత్తి

నిన్నే మొక్కితీ

తొండమయ్య రాకుండా సూడు

మాకే ఆపతీ



ఓ గణా గణా గణపయ్యా

గుణా గుణా రావయ్యా

తొట్టా తొలి తొమ్మిదొద్దుల్

పూజ నీకేలే




చల్ తీసి పక్కన్పెట్టు నువ్వు తీనుమారు

మా చిచ్చా వచ్చే

కొట్టర కొట్టు సౌమారు

(చల్ చల్, గణగణగణ)



చల్ తీసి పక్కన్పెట్టు తీనుమారు

మా చిచ్చా వచ్చే

కొట్టర కొట్టు సౌమారు



ఓం నమో నమో నమో నమో దేవా

నువ్ సీటీ కొట్టి ప్రసాదించే తోవ

ఓం నమో నమో నమో నమో దేవా

మా విగ్నాలన్నీ బద్నం చేయ రావా



మూషిక వాహన

గౌరీ నందన

గజముఖ మదనా

నమోస్తుతే గజాననా



ద్విముఖ ప్రముఖ సుముఖ

సమస్త లోక రక్షక

ఎల్ల లోకములు తిరిగే

ఘనత నీది కనక



సురేశ్వర నితీశ్వర

గజేశ్వర గణేశ్వర

జనముల విని వరములనొసగే

గణ గణ గణ గణ



అరె సిన్నీ సిన్నీ నీ కండ్లు

సళ్ళని సూపుల వాకిండ్లు

సాట లాంటి సెవులు

సానా ఇంటాయి మొరలు



అరె సిట్టి సిట్టీ నీ ఎలుక

సెప్పేదేందో మాకెరుకా

కొండంతున్న కష్టాన్నైనా

మొయ్యాలి గనకా



నువ్ అమ్మ సేతిల ఓసారి

అయ్య సేతిల ఓసారి

రెండూ సార్లు పుట్టీనట్టి

దండీ దేవరా ఆ ఆ



చల్ తీసి పక్కన్పెట్టు

నువ్వు తీనుమారు

మా చిచ్చా వచ్చే

కొట్టర కొట్టు సౌమారు



చల్ తీసి పక్కన్పెట్టు

నువ్వు తీనుమారు

మా చిచ్చా వచ్చే

కొట్టర కొట్టు సౌమారు



గణపతి బప్పా మోరియా

జై బోలో గణేష్ మహారాజ్ కీ… జై



ఈ సాంగ్ వినయకా చవవితి కి చాలా ఉపయోగపడుతుంది.
ఈ సాంగ్ ని కసరాల శామ్ గారు చాలా బాగా ఁవాసారు.
Thaman s Music composing చాలా బాగుంది.

Ganesh Anthem Watch Video

Post a Comment

0 Comments