Badass LEO Lyrics - Anirudh Ravichander

Singer | Anirudh Ravichander |
Composer | Anirudh Ravichander |
Music | Anirudh Ravichander |
Song Writer | Vishnu Edavan |
Lyrics
అతడు: బ్యాడాస్ రా… తను సావు మోతరా
బ్యాడాస్ రా… తను యముడి ధూతరా
బ్యాడాస్ రా… లియో దాస్ రా
బ్యాడాస్ రా… తను సావు మోతరా
అతడు: బ్యాడాస్ మిస్టర్ లియో దాస్
ఈజ్ ఎ బ్యాడాస్
హి ఈజ్ ఏ ఫ్రీకిన్ బ్యాడాస్ మ్యాన్
అతడు: సింగం సరసర వేటకు దిగితే
తన దాడికి అడవికి హడలే
చెడు చెరపగ తన గురి పెడితే
మదమొదిలిన మందలు పరుగే
తను అసలొక చల్లని పవనం
బ్యాడాస్ మిస్టర్ లియో దాస్
ఈజ్ ఎ బ్యాడాస్
ఇక మొదలట రాక్షస దహనం
బ్యాడాస్ మ్యాన్
కొమ్ములొచ్చినట్లు ఎదురుగా ఎలితే
ఏమీ కాదనీ
ఒక వేటుకే చేరే స్థలమే
దినం అడ్ నీ
బ్యాడాస్ రా… తను సావు మోతరా
బ్యాడాస్ రా… తను యముడి ధూతరా
బ్యాడాస్ రా… లియో దాస్ రా
బ్యాడాస్ రా… తను సావు మోతరా
లియో ఓ ఓ ఓ ఓ
బ్యాడాస్ రా మిస్టర్ లియో దాస్
ఈజ్ ఎ బ్యాడాస్
లియో ఓ ఓ ఓ ఓ
హి ఈజ్ ఏ ఫ్రీకిన్ బ్యాడాస్
లియో ఓ ఓ, లియో ఓ ఓ
పిల్ల పంచాయితీ లెట్టొద్ధురా
నీకు పంచనామా చేత్తాడురా
లియో లియో లియో లియో తెలీదా
తన పంజా పవర్ బిగ్ బ్యాంగ్ రా
ఇక డైరీ మొత్తం బ్లడ్డే కదా
లియో లియో లియో లియో తెలిదా
నువ్వుంటే చాలు అనుకోమ్మా
తునక తునక అయిపోకమ్మా
(బ్లడీ స్వీట్)
కొమ్ములొచ్చినట్లు ఎదురుగా ఎలితే
ఏమీ కాదనీ
ఒక వేటుకే చేరే స్థలమే
దినం అడ్ నీ
బ్యాడాస్ రా… తను సావు మోతరా
బ్యాడాస్ రా… తను యముడి ధూతరా
బ్యాడాస్ రా… లియో దాస్ రా
బ్యాడాస్ రా… తను సావు మోతరా
లియో ఓ ఓ ఓ ఓ
బ్యాడాస్ రా మిస్టర్ లియో దాస్
ఈజ్ ఎ బ్యాడాస్
లియో ఓ ఓ ఓ ఓ
హి ఈజ్ ఏ ఫ్రీకిన్ బ్యాడాస్ మ్యాన్……
0 Comments