Ayyayyo Sad Version Song Lyrics - Rahul Sipligunj

Singer | Rahul Sipligunj |
Composer | Kalyan Nayak |
Music | Kalyan Nayak |
Song Writer | Kalyan Nayak, Pavan, Baashi, Mourya Nalagatla |
Lyrics
గుండె ఆగిపోయినట్టు ఉన్నదే
ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే
చావు చేరువయ్యినట్టు ఉన్నదే
ఒట్టేసి చెబుతున్నా
నా ప్రేమలో లోపాన్ని చెప్పవే
నా గుండెవి నువ్వయ్యావులే
ఎల్లిపోతానంటూ ఏడిపించకే
ఎట్టా బ్రతకనే
నిన్నే మనసులో
మొత్తం నింపుకున్న పిల్లా
అన్నీ తెలిసిన
మాటలు దాచుకోకే ఇల్లా
నీ మౌనంతో ప్రాణం లేని
శిలలా నన్నే మార్చకే ఇలా
నీతోని నేనని అంటివే
నువ్వు లేక నేను లేనంటివే
చెయ్యి విడిచి నువ్వు దూరమైతివే
ప్రాణం నిలవదే
కండ్లల్ల నీ రూపు కరగదే
నా బాధ ఎవ్వనికి తెలవదే
మందిల ఒంటరై మిగిలిననే
ఒట్టేసి చెబుతున్నా
ఎట్టా మరిశినవే
నిన్నమొన్న చెప్పిన మాటలన్నీ
చెరిపిన చెరగవులే
గుండెలోన దాచిన గురుతులన్నీ
నీ మౌనంతో ప్రాణం లేని
శిలలా నన్నే మార్చకే ఇలా
0 Comments