Aradhya Lyricas Kushi Hesham Abdul Wahab Sid Sriram Lyrics - Sid Sriram

Singer | Sid Sriram |
Composer | Hesham Abdul Wahab |
Music | Hesham Abdul Wahab |
Song Writer | Shiva Nirvana |
Lyrics
నాతో రా నీలా రా ఆరాధ్యా
పదము నీవైపిలా
పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా
చేరుకో త్వరగా
మనసారా చెలి తార
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగా దోచావే
ఏ వందల కొద్ది పండగలున్న
వెన్నెల మొత్తం నిండుగా ఉన్న
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిది ఏది వద్దు ఆరాధ్య
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిది ఏది వద్దు ఆరాధ్య
ఈ పూట నా పాట
చేరాలి నీ దాకా
నీ చిన్ని మెడ వంపులో
సాగాలి ఈ ఆట
తేడాలు తేలాకా గెలిచేది ఎవరెమిటో
ఇలాగే.. ఉంటాలే..
నీతోనే దూరాలు తీరాలు లేవే
రాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిది ఏది వద్దు ఆరాధ్య
ఏదో అనాలంది
ఇంకా వినాలంది
నీ ఊహ మళ్లింపులో
నా దాకా చేరింది నాకూడ బాగుంది
నీ ప్రేమ కవ్వింపులో
నీలానే మారానే
అంటానే… నువ్వంటు నేనంటూ లేనే
మనసారా చెలి తార
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగా దోచావే
ఏ వందల కొద్ది పండగలున్న
వెన్నెల మొత్తం నిండుగా ఉన్న
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిది ఏది వద్దు ఆరాధ్య
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిది ఏది వద్దు ఆరాధ్య
పదము నీవైపిలా
పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా
చేరుకో త్వరగా
0 Comments