Ticker

10/recent/ticker-posts

Maaraajayya Song Lyrics SIR GV Prakash - Kaala Bhairava

Maaraajayya SIR GV Prakash Lyrics - Kaala Bhairava


Maaraajayya SIR GV Prakash
Singer Kaala Bhairava
Composer GV Prakash
Music GV Prakash
Song WriterSaraswathi Putra Ramajogayya Sastry

Lyrics

కోరస్: తననా తననా తననా

తనినా తననానే నా

తననా తననా తననే



ఆతడు: మన్నించయ్యా తప్పు మన్నించయ్యా

మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా

వెళ్ళిరాయ్యా సెలవని అంటాంది కంటతడి

ఉండలేక నీ ఎంబడే వస్తాంది గుండె సడి

గురు దేవుడిక ఇంతటి శోఖం

వెలివేసినదా పాపపు లోకం



కోరస్: మారాజయ్యా మారాజయ్యా మారాజయ్యా ఓ ఓ

మా రాతలు నీ చేతితో మార్చావయ్యా

ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఓ ఓ

ఏ దారిగా ఈ శూన్యము దాటాలయ్యా



ఆతడు: మోగనన్నదిక బడి గంట నువ్వు లేనిదే

సాగనన్నదే పాఠం నీ జాడ లేనిదే

నువ్వు రాని తరగతి గదికి ఊపిరాడదే

నువ్వు గాని వెలుగేదైనా ఉన్నా లేనిదే



కోరస్: నీతో వలస వెళ్లిపోయింది చదువుల వెలుగు

చిమ్మ చీకటి చెరా ముసిరింది అక్షరాలకు

ఆతడు: నిప్పులాంటి నీ విలువేం మాసిపోదుగా

నీడలెన్ని ఉన్నా అవి నిజము కావుగా



ఆతడు: నువ్వు లేక చిన్నబోయే చిన్నారి చిరునవ్వులు

అండలేని అనాధలే రాబోయే మా రోజులు

ఆవిరవుతున్నా ఆశలకు దిక్కెవరో



కోరస్: మారాజయ్యా మారాజయ్యా మారాజయ్యా ఓ ఓ

నువు లేని మాలోటెవ్వరూ తీర్చేరయ్యా

ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఓ ఓ

ఈ మీదట ఏ ధైర్యమై సాకాలయ్యా




Maaraajayya SIR GV Prakash Watch Video

Post a Comment

0 Comments