My Dear Markandeya Lyrics BRO Thaman S Lyrics - Revanth and Snigdha Sharma

Singer | Revanth and Snigdha Sharma |
Composer | Thaman S |
Music | Thaman S |
Song Writer | Saraswathi Putra Ramajogayya Sastry |
Lyrics
ఇంట్రో ఆపు దుమ్ము లేపు
డాన్స్ బ్రో లైక్ బ్రో
హే కం ఆన్ కం ఆన్ డాన్స్ బ్రో
యమ్మ యమ్మ బీట్స్ బ్రో
జిందగీ నే జూక్ బాక్స్ బ్రో
హే రచ్చో రచ్చ రాక్స్ బ్రో
మజా పిచ్చా పీక్స్ బ్రో
మనలను ఆపె మగాడేవడు బ్రో
అరె లెంగ్త్ చూస్తే ప్రతి లైఫ్ వెరీ షార్ట్ ఫిల్మూ
కూసింతఐనా దాని సైజ్ పెంచలేవు నమ్ము
కానీ నువ్వు గాని తలుచుకుంటే ప్రతి ఒక్క ఫ్రెము
భలే కలర్ ఫుల్లుగా మార్చగలవు బ్రో
మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో
మళ్ళీ పుట్టి భూమ్మీధీకి రానే రావు నిజం తెలుసుకో
పక్క దిగి నిదరలేచే ప్రతి రోజు పండగ చేసుకో
అరె ఉన్న కాస్త టైంలోన అంతో ఇంతో అనుభవించి పో
హే కం ఆన్ కం ఆన్ డాన్స్ బ్రో
యమ్మ యమ్మ బీట్స్ బ్రో
జిందగీ నే జూక్ బాక్స్ బ్రో
హే రచ్చో రచ్చ రాక్స్ బ్రో
మజా పిచ్చా పీక్స్ బ్రో
మనలను ఆపె మగాడేవడు బ్రో
ఆయారె ఆయారే
సిత్రా మంజరి సిత్రా మంజరి
మంజరి మంజరి సిలిపి సిత్రా మంజరి
మే హు సిత్రా మంజరి రయ్యాంట సరాసరి
రెక్కల గుర్రం ఎక్కి ఇట్టా వచ్చా మేస్త్రి
చాన చాన చాకిరీ పొద్దంత మీరు చేసతిరి
కంపల్సరీ చీల్ అవ్వాలి చీకటి రాతిరి
మీ ఎంటర్టైన్మెంట్ కు ఇస్తా గ్యారంటీ
మీరు హ్యాపీ అయితే అంతే చాలు అధె రాయల్టీ
మీ ఆహా ఓహో లేగా నాకు నచ్చే కామేంటరి
మీరు మళ్ళీ మళ్ళీ రారమ్మన్న ఇస్తా రీ ఎంట్రీ
ఆయారె ఆయారే
సిత్రా మంజరి సిత్రా మంజరి
మంజరి మంజరి సిలిపి సిత్రా మంజరి
లైఫ్ అన్నాక ఉండాలిగా రీలీఫ్ అన్న మాట
మూడొచ్చాకా ఆడలిగా హుషారైన ఆట
బిజీ పనలా గజిబిజి ఎక్కువైన పూట
రవ్వంత కుషీ రాంగే కాదట
మై డియర్..
మై డియర్ మార్కండేయ
మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో
మళ్ళీ పుట్టి భూమ్మీధీకి రానే రావు నిజం తెలుసుకో
పక్క దిగి నిదరలేచే ప్రతి రోజు పండగ చేసుకో
అరె ఉన్న కాస్త టైంలోన అంతో ఇంతో అనుభవించి పో
0 Comments