Ticker

10/recent/ticker-posts

Baby Chanti Pillala Song Lyrics Baby - Anudeep Dev

Baby - Chanti Pillala Lyrics Lyrics - Anudeep Dev


Baby - Chanti Pillala Lyrics
Singer Anudeep Dev
Composer Vijai Bulganin
Music Vijai Bulganin
Song Writersuresh banisetti

Lyrics

అతడు: చంటిపిల్లలా ఊగే ఈ మనసు

తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు

చంటిపిల్లలా ఊగే ఈ మనసు

తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు



అతడు: తనమాటే వినలేని వెర్రిది

మనమాటేం వినిపించుకుంటది

అటుఇటుగా పరుగుల్ని తీస్తది

చోద్యం చూడ్డం మినహా హా

ఇవ్వలేం కదా ఏం సలహా



అతడు: చంటిపిల్లలా ఊగే ఈ మనసు

తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు

ఈ నిమిషం ఇది చెయ్యాలంటూ

ఈ నిమిషం ఇది చెయ్యొద్దంటూ

ఆలోచించే తెలివే, అరెరే ఉంటే

దాన్నెవరైనా మనసే అంటే వింతే

రంగు రంగు తారలు

రేపుతుంటే ఆశలు

చూసుకోదు చిక్కులు

చాపుతుంది రెక్కలు



అతడు: చంటిపిల్లలా ఊగే ఈ మనసు

తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు



అతడు: ఆనందంలో ముంచేస్తుందో

ఆవేదనలో ఉంచేస్తుందో

ప్రశ్నేదైనా గానీ..!

బదులే రాదే

తీరం ఎక్కడ ఉందో దారి లేదే

ఈ మనస్సు గారడీ అంతుపట్టలేనిది

పక్కవాడి వేదనే దానికర్ధమవ్వదే



అతడు: ఓ, చంటిపిల్లలా ఊగే ఈ మనసు

తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు

చంటిపిల్లలా ఊగే ఈ మనసు



అతడు: తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు

తనమాటే వినలేని వెర్రిది

మనమాటేం వినిపించుకుంటది

అటుఇటుగా పరుగుల్ని తీస్తది

చోద్యం చూడ్డం మినహా హా

ఇవ్వలేం కదా ఏం సలహా




Baby - Chanti Pillala Lyrics Watch Video

Post a Comment

0 Comments