Ticker

10/recent/ticker-posts

Baby - Kalakalame Song Lyrics - Sahithi Chaganti

Baby - Kalakalame Lyrics Lyrics - Sahithi Chaganti


Baby - Kalakalame Lyrics
Singer Sahithi Chaganti
Composer Vijai Bulganin
Music Vijai Bulganin
Song WriterSuresh Banisetti

Lyrics

ఆమె: కలకలమే రేగిందీ కథలో

కలవరమే కమ్మిందీ మదిలో



ఆమె: కలకలమే రేగిందీ కధలో

కలవరమే కమ్మిందీ మదిలో

ఏ లేత హృదయాల మధ్యన

అనుకోని ఒకలాంటి ఉప్పెన

ఆగేనా ఎవరెంత ఏడ్చినా

ప్రేమ ప్రేమా ప్రేమా

ప్రళయమె నీ చిరునామా..?



ఆమె: కలకలమే రేగిందీ కధలో

కలవరమే కమ్మిందీ మదిలో



ఆమె: కన్నీరంతా కడలై పొంగి

కల్లోలంలా మార్చేసింది

సుడిగుండంలో పడవై

బ్రతుకే మారే

బయటే పడదామన్నా, లేదే దారి



ఆమె: కన్నీరంతా కడలై పొంగి

కల్లోలంలా మార్చేసింది

సుడిగుండంలో పడవై, బ్రతుకే మారే

బయటే పడదామన్నా, లేదే దారీ



ఆమె: పోరుగాలి తీరుగా

జీవితాలు మారగా

దేవుడైన జాలిగా

దారి చూపలేదుగా



ఆమె: కధ ఒకటే రాసిందీ కాలం

ఆ కధలో ఊహించని గాయం

కధ ఒకటే రాసిందీ కాలం

ఆ కధలో ఊహించని గాయం



ఆమె: విధి ఆడే వింత ఆటలో

ఎదచాటు ఎన్నెన్ని కుదుపులో

ఎడబాటే ప్రతిమలుపు మలుపులో

కలతే నిండిన కనులు

కనలేమింకేం కలలు




Baby - Kalakalame Lyrics Watch Video

Post a Comment

0 Comments